నాకు నాయన తార ఆంటే చాలా ఇష్టం .ఆమె మంచి నటి.ఆమె నవ్వినపుడు చాల glamourous గా ఉంటుంది .ఆమె మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు బావున్నాయి.
అందరికి నమస్కారం , నేను ఈ బ్లాగ్ లో సినిమాస్ గురించి రాయాలి అనుకొంటున్నాను .ఇక్కడ అందమైన హీరోయిన్స్ ఫొటోస్ ఉంచుతాను. కొత్త సినిమా లు విడుదలైతే వాటి గురించి రాస్తాను.