Monday, December 1, 2008

ముంబై పే ముష్కరుల దాడి పీ కన్ధన

ముంబై గాతుకం నిజం గా పాకిస్తాన్ దే .మనం అంతా దిన్ని ముక్త కంఠం తో కండించాలి .ఇది మానవ మృగాల పని . మన సేనలకు హ్యాట్సాఫ్ ,

Tuesday, November 4, 2008

నాకు నచ్చిన హీరోయిన్స్


నాకు నాయన తార ఆంటే చాలా ఇష్టం .ఆమె మంచి నటి.ఆమె నవ్వినపుడు చాల glamourous గా ఉంటుంది .ఆమె మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు బావున్నాయి.

Saturday, November 1, 2008

అందమైన హీరోయిన్స్


అందరికి నమస్కారం , నేను ఈ బ్లాగ్ లో సినిమాస్ గురించి రాయాలి అనుకొంటున్నాను .ఇక్కడ అందమైన హీరోయిన్స్ ఫొటోస్ ఉంచుతాను. కొత్త సినిమా లు విడుదలైతే వాటి గురించి రాస్తాను.